నీటి యాజమాన్యo :
నేలలో నిటి శాతం ఒకేవిధంగా ఉండలి, లేకపోతే పండ్లు పగులుతాయి. మార్చి నుండి జూలై వరకు భూమిలో తేమ సమాoగా వుండేలా నిటి తడులు ఇవ్వాలి.
దానిమ్మకు 0.5 మిల్లి మోస్/సెం.మి. విద్యుత్ వాహకత గల ఉప్పునీరు కూడా ఉపయోగించవచ్చు.
డ్రిప్ పద్ధతి ద్వారా నీరు పెడితే చెట్టు పెతుగుదల, కాయలసంఖ్య మరియు బరువు 35 శాతం వరకు పెంచవచ్చు.
ఫర్టిగేషన్ (నీరు+ రసాయనిక ఎరువులు) పద్దతిలో కాయ నాణ్యతపెరుగుతుంది. చెట్టు పై పూత,కాయలు లేని సమయంలో నిటి తడులు తగ్గిచంలి.
వేరుశనగ పొట్టు లేదా వరిపోట్టుతో 8 సెం.మీ. మందంలో చట్టు పాదులoదు మల్చింగ్ చేయాలి.